Sunday, November 23, 2008

పోర్టల్


మనము అందరం కలిసి ఒక పోర్టల్ ఉదాహరణకు మన బ్లాగ్లోపలికి రావడానికి చాల మందికి తెలియక ఎవరికీ వారే గ ఉండిపోతున్నారు . ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలు తెలియచేసే అందుకు రాజకేయవేదిక ఒకదాన్ని పోర్టల్ ద్వారా నిర్వహిస్తే బాగుండును కదా.

1 comment:

  1. ఓపెన్ బ్లాగు కంటే పోర్టల్ మంచిగా ఉందంటే దాన్ని ఆలోచించవచ్చు. పరస్పర ప్రతిస్పందనలకు, అగ్రిగేటర్లలో కనపడడానికి దాని ద్వారా వీలవుతుందా?. ఉదాహరణలు కొన్ని తెలియజేయగలరు.

    ReplyDelete