Tuesday, November 25, 2008
సమాజం పట్ల పౌరిడికి భాద్యత
ఈ రోజు హైకోర్టు రోడుశోల ఫై స్టేఇవ్వడం చాల ఆనందదాయకం .రోడుశోల ఫై స్టేఇవ్వడం సమాజం ఫై ప్రజలకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది . ప్రతి రోజు ఏదో ఒక ధర్నా, రోడుశో, నిర్వహిస్తూ ప్రజల మానసిక పరిస్తితిని పరీక్షిస్తున్నారు . పదిమంది కలిసి ధర్నా చేస్తే వందలమంది భాదలనుభవిస్తున్నారు. సినికలాకారుల రోడుశోలు చేసే మంచి కన్నా , జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. ఈ రోజు హైకోర్టు తీసుకున్న చర్య ప్రశంసనీయమనది.
Subscribe to:
Post Comments (Atom)
రాజకీయాలకంటే న్యాయస్థానాల క్రియాశీలకత ప్రజల హక్కుల్ని కొంత కాపాడగలుగుతాయని మరోసారి నిరూపితమైనది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
ReplyDelete