Thursday, November 27, 2008

సాన్ఘెకభద్రతకార్దు

బొంబాయి అల్లర్లు కొత్తవి ఏమి కావు. ఇప్పటికి అయిన ప్రభుత్వం ప్రజలందరికీ సాంఘీక భద్రత గుర్తింపు కార్డు నెంబర్ ఇచ్చి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. సంఘటన తరువాత జరుగే హంగామా తప్ప తీసుకున్న చర్యలు ఉండటం లేదు. వీటి పరిష్కారాన్ని కనిపెట్టాలి.

1 comment:

  1. ఇన్ని కోట్ల మందిలో ఒక వ్యక్తిని వెతకాలంటే గడ్డివాములో సూదిని వెతకడం లాంటిదే. ఏకాంకిత, బహుళర్ధసాధక ఐ.డి. నెంబరు, సమగ్రమైన డేటా బేస్ ఉంటే నేరస్తుల కదలికలను పసిగట్టడానికి వీలవుతుంది. పోలీసు, నేర పరిశోధక విభాగం వారు కూడా దీని ఆవశ్యకతని సూచిస్తున్నారు.

    ReplyDelete