ఎన్నికలు రాభోతున్నందున ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మార్పులను సూచించే వారికి మన బ్లాగును పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? దీని నిర్వాహణ వల్ల ఎటువంటి కర్చు లేదు. ఎలా బ్లాగులోకి రావాలో వివరంగా పత్రికా సమావేశం లో వివరించి ప్రజలను ఆహ్వానిస్తే ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచిస్తారని బావిస్తున్నాను.
సార్ మీ ఆలోచన బాగానే ఉంది. ఈ ఆలోచన నాకూ ఉండేది.
ReplyDeleteఈ బ్లాగులో రాస్తున్న వాళ్ళందరము కూడా కూడా పరస్పరం కనీసం పేర్లు తెలుసుకొంటే మంచిది కదా. ఈ సారి మీ మీ పేర్లు కూడా పోస్టుల్లోనే తెలియజేయండి. అజ్ఞాతంగా ఉండదలుచుకుంటే మాత్రం అర్దం చేసుకోగలము.